రగ్బీ (Rugby)రాష్ట్ర స్థాయి పోటీలకు శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు.
తేదీ 13/05/26 బుధవారం ఉదయం 9 గంటల నుండి టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో శ్రీకాకుళం జిల్లా బాయ్స్ మరియు గర్ల్స్ ఎంపికలు.
శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు డొoకన రామకృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి పొన్నాడ పార్వతీశం
ఆద్వర్యం లో ఎంపిక లు ఉంటాయని ప్రకటన
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తున్నట్టు శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆద్వర్యం లో జరుగుతాయని శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు డొoకన రామకృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి పొన్నాడ పార్వతీశం ప్రకటించారు.
తేదీ 13/05/26 బుధవారం ఉదయం 9 గంటల నుండి టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో శ్రీకాకుళం జిల్లా బాయ్స్ మరియు గర్ల్స్ ఎంపికలు జరుగుతాయని ప్రకటించారు. అయితే క్రీడాకారులు కనీస ప్రమాణాలను పాటించాలని తెలియజేశారు. క్రీడాకారుల ఏజ్ గ్రూపు 2008 పైన క్రీడాకారులు జన్మించి ఉండాలని తెలిపారు.
ఈ ఎంపికలో, ఎంపిక అయిన వారు ఈనెల మే 24 మరియు 25 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ రగ్బీ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్నాడు జిల్లా గా సూచించారు.
మరిన్ని వివరాలకు బాడాన నారాయణరావు, శ్రీకాకుళం జిల్లా రగ్బీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, 8500007272 నీ సంప్రదించవలసిందిగా తెలియజేశారు.
