Homeఆంధ్రప్రదేశ్గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి.

గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి.

KAVITI : పిల్లలను ఎంతగానో ప్రేమించే ఆమె మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి

కవిటి  మండలం  చిన్నకర్రివానిపాలెం  అంగన్వాడీ  కార్యకర్త   బొన్న సునీత (40)  శుక్రవారం  గుండెపోటుతో  మృతి  చెందింది.    పిల్లలను ఎంతగానో ప్రేమించే ఆమె మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.   గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు  వేకువ  జామున  ఆమె అశ్వస్థతకు గురై గుండెపోటు రావడంతో మరణించింది.

ఆమె భర్త  వెంకటేష్  వలస  కూలీగా  విజయవాడలో  పని చేస్తున్నారు.  అబ్బాయి ప్రసాద్,  బిటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు.  పాప కావేరి డిగ్రీ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంది.   ఆమె మృతి పట్ల కవిటి మండలం అంగన్వాడి సూపర్వైజర్లు, కార్యకర్తలు హాజరై సంతాపం తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular