Homeఆంధ్రప్రదేశ్వినియోగదారుల క్లబ్బుల మాస్టర్ ట్రైనర్ గా ఎల్ వీ చలం

వినియోగదారుల క్లబ్బుల మాస్టర్ ట్రైనర్ గా ఎల్ వీ చలం

PALASA: వినియోగదారుల క్లబ్బుల మాస్టర్ ట్రైనర్ గా ఎల్ వీ చలం

వినియోగదారుల క్లబ్బుల మాస్టర్ ట్రైనర్ గా ఎల్ వీ చలం.

Palasa :  వినియోగ దారుల క్లబ్బులు బలోపేతం చేయుటకు నో బ్యాగ్ డే ద్వారా కార్యక్రమాలు అమలు కోసం మెలియాపుట్టి మండలం,  కరజాడ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు ఎల్ వెంకటాచలం ను, జిల్లా విద్యాశాఖాధికారి ఏ రవి బాబు జిల్లా వినియోగ దారుల క్లబ్బులు మాస్టర్ ట్రైనర్ గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లాలో గల వంద హైస్కూలులో గల వినియోగ దారుల క్లబ్బులుకు రాష్ట్ర ప్రభుత్వము ఏయే కార్యక్రమాలు నిర్వహించాలో ఒక క్యాలెండరను రూపొందించింది.  అది పాఠశాల స్థాయిలో నో బ్యాగ్ డే రోజుల్లో ఎలా అమలు చేయాలో అన్న విషయాలు పై ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలలో పౌర సరఫరాల శాఖ కమీషనర్ ఆధ్వర్యం లో జరుగువర్చువల్ శిక్షణ కి ఎల్ వీ చలం హాజరు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్అహమ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular