Homeఆంధ్రప్రదేశ్శ్రీ నిమ్మాసిని అమ్మవారి ఆలయానికి రూ.20 వేల విరాళం

శ్రీ నిమ్మాసిని అమ్మవారి ఆలయానికి రూ.20 వేల విరాళం

KANCHILI: శ్రీ నిమ్మాసిని అమ్మవారి ఆలయానికి రూ.20 వేల విరాళం.

శ్రీ నిమ్మాసిని అమ్మవారి ఆలయానికి రూ.20 వేల విరాళం

కంచిలి మండలం భోగాబెని పంచాయతీ పరిధిలోని ఉప్పర బొనమాలి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నిమ్మాసిని అమ్మవారి దేవాలయానికి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఆర్థిక సహాయం అందించారు. కంచిలి వాస్తవ్యులు కొత్తకోట శేఖర్, గొల్లకంచిలి వాస్తవ్యులు మద్దిల ధర్మారావు, బతకల ధర్మారావు, దుబ్బ రామయ్య కలిసి దేవస్థాన కార్యక్రమాల నిర్వహణ కోసం రూ.20 వేల విరాళాన్ని అందజేశారు.

దాతల సేవాభావాన్ని గ్రామస్తులు అభినందిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఇటువంటి సహాయ సహకారాలు మరింత దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పర బొనమాలి గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular