Homeఆంధ్రప్రదేశ్అమర్నాథ్ చేసి వ్యాఖ్యలు వెంటనే వెనుకకి తీసుకోవాలి , క్షమాపన చెప్పాలి - MLA శిరీష

అమర్నాథ్ చేసి వ్యాఖ్యలు వెంటనే వెనుకకి తీసుకోవాలి , క్షమాపన చెప్పాలి – MLA శిరీష

PALASA : అమర్నాథ్ చేసి వ్యాఖ్యలు వెంటనే వెనుకకి తీసుకోవాలి , క్షమాపన చెప్పాలి - MLA శిరీష

PALASA : వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్
హోం మంత్రి అనిత పై చేసిన వ్యాఖ్యల ను తీవ్రంగా ఖండించిన – MLA శిరీష

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వైసీపీ నేతలు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన శిక్షలు పడాల్సిందే..  మహిళా నేతలను టార్గెట్ చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎమ్మెల్యే గౌతు శిరీష విన్నపం

వైకాపా నాయకుల వ్యాఖ్యల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడిన గౌతు శిరీష. సోషల్ మీడియా వేదికగా మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదు
అంటూ  హెచ్చరించారు.

అమర్ నాథ్ గారు మీ ఇంట్లో మహిళలు లేరా, అమర్నాథ్ చేసి వ్యాఖ్యలు వెంటనే వెనుకకి తీసుకోవాలి, వెంటనే క్షమాపన చెప్పాలి.

ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహిళలకు గౌరవాన్ని కాపాడే చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నాను.

రాష్ట్ర లో ఉన్న ప్రతీ ఒక్క మహిళ అమర్ నాథ్ చేసి వ్యాఖ్యలు ఖండించాలి..MLA శిరీష.

RELATED ARTICLES

Most Popular