Homeఆంధ్రప్రదేశ్ పాలకొండ మండలం తుమరాడ చెరువులో యువతి మృతదేహం

 పాలకొండ మండలం తుమరాడ చెరువులో యువతి మృతదేహం

పాలకొండ: పాలకొండ మండలం తుమరాడ చెరువులో యువతి మృతదేహం

పాలకొండ మండలం తుమరాడ చెరువులో యువతి మృతదేహం…అనుమానాస్పద మృతి.. కాళ్ళు చేతులకు తాళ్లతో కట్టేసిన వైనం..

ఈ నెల 6 వ తేది నుండి కనిపించ కుండా పోయిన యువతి మృతురాలు పాలకొండ మండలం బర్న సీతంపేటకు చెందిన బిడ్డిక ఉషారాణి గా (32) గుర్తింపు. గతంలో సీతంపేట గ్రామంలో వాలంటీర్ గా పని చేసిన యువతీ

RELATED ARTICLES

Most Popular