Homeఆంధ్రప్రదేశ్బాలకృష్ణ సేవలు స్పూర్తివంతం.

బాలకృష్ణ సేవలు స్పూర్తివంతం.

SRIKAKULAM : బాలకృష్ణ సేవలు స్పూర్తివంతం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

బాలకృష్ణ సేవలు స్పూర్తివంతం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

SRIKAKULAM : ప్రముఖ నటులు, హిందూపురం శాసన సభ్యులు, సీనియర్ నేత నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.

నటుడిగా సినీ రంగంలో, ఎమ్మెల్యే, సీనియర్ నేతగా రాజకీయ రంగంలో, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి, ఇతర కార్యక్రమాల ద్వారా సేవా రంగంలో బాలకృష్ణ ఎనలేని సేవలను కొనసాగిస్తూ వస్తున్నారని కితాబిచ్చారు.  ఇవి ఎప్పుడూ తమను స్ఫూర్తిని అందిస్తాయని అన్నారు.   ఇదే పంథాను బాలకృష్ణ కొనసాగించేలా భవిష్యత్ లో ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు తోడవ్వాలని కాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular