Homeఆంధ్రప్రదేశ్రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదం

PARVATHIPURAM : ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ఫల్టీ కొట్టిన ఆటో.

ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ఫల్టీ కొట్టిన ఆటో.

ఎనిమిది మందిలో నలుగురు పరిస్థితి విషమం.

పార్వతీపురం మాన్యం జిల్లా,  వీరఘట్టం మండలం పాలమట్టి గ్రామంలో జరుగుతున్న వివాహం కు 8 మంది ప్రయాణికులు,  ఆటోలో ప్రయాణిస్తూ వెళ్తుండగా పాలకొండ మండలం గజాల కాన సమీపంలో ఎదురుగా వస్తున్నటువంటి బస్సును తప్పించబోయి పల్టీ కొట్టిన ఆటో.   ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఎనిమిది మందిలో నలుగురు పరిస్థితి విషమం.

తొలిత పాలకొండ ఏరియా ఆసుపత్రికి 8 మందిని తరలించగా,  అందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని,  అక్కడనుండి శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు.   మరో నలుగురు గాయాలకు పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు.   ఈ క్షతగాత్రులత రాజాం మండలం,  పొగిరి గ్రామం కు చెందిన వారిగా గుర్తించిన స్థానికులు.    ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular