Homeఆంధ్రప్రదేశ్పలాస మండలం సెక్షన్ 144 అమలులో ఉంది.

పలాస మండలం సెక్షన్ 144 అమలులో ఉంది.

PALASA: తేదీ 22.07.2026 నుండి పలాస మండలం పరిధిలో సెక్షన్ 163 BNSS (గతంలో CrPC సెక్షన్ 144) అమలులో ఉంది.

ప్రజలకు ముఖ్య గమనిక

తేదీ 22.07.2026 నుండి పలాస మండలం పరిధిలో సెక్షన్ 163 BNSS (గతంలో CrPC సెక్షన్ 144) అమలులో ఉంది.

ఈ ఉత్తర్వుల ప్రకారం:

గుంపులుగా సమావేశాలు నిర్వహించరాదు.

ఆయుధాలు ధరించి లేదా పట్టుకొని తిరగరాదు.

ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదు.

ప్రభుత్వ విధుల నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడరాదు.

ప్రజలందరూ ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించి, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరించవలసిందిగా కోరుతున్నాము.

– కాశీబుగ్గ పోలీసులు

RELATED ARTICLES

Most Popular