Homeఆంధ్రప్రదేశ్పారిశుధ్య నిర్వహణ కు సహకరించండి

పారిశుధ్య నిర్వహణ కు సహకరించండి

PALAKONDA : పారిశుధ్య నిర్వహణ కు సహకరించండి.

పారిశుధ్య నిర్వహణ కు సహకరించండి.

పారిశుధ్య నిర్వహణకు గ్రామాల్లో ప్రతి ఒక్కరు సహకరించాలని తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి అన్నారు.   మండలంలో బెజ్జిపంచాయతీ పరిధిలో టీడీపారాపురం గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు కాలువల్లో దగ్గరుండి పూడికతీతలు తీయించారు.   ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామం మొత్తం పరిశుభ్రంగా చేసేలా  చర్యలు తీసుకోవాలన్నారు.   సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కే అప్పలనాయుడు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular