Homeఆంధ్రప్రదేశ్కోటి అరవై లక్షల ఐటీడీఏ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.

కోటి అరవై లక్షల ఐటీడీఏ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.

MANDASA : మందస మండలంలో ఐటీడీఏ నిధులతో నూతనంగా నిర్మించిన రెండు బీటీ రోడ్లను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మందస మండలంలో ఒక కోటి అరవై లక్షల ఐటీడీఏ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.

మందస మండలంలో ఐటీడీఏ నిధులతో నూతనంగా నిర్మించిన రెండు బీటీ రోడ్లను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంబుగం గ్రామంలో ఐటీడీఏ ద్వారా ఓల్డ్ NH-5 నుండి నోతువారా గ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్ ప్రారంభోత్సవ మరియు హంసరాలి పంచాయతీ పరిధిలోని మందవురు గ్రామం వద్ద ఐటీడీఏ ద్వారా MM రోడ్ నుండి కిలోయి డబార్సింగ్ వరకు, మందవురు మీదుగా నిర్మించిన బీటీ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఐటీడీఏ ద్వారా ఈ రోడ్లను నిర్మించడం జరిగింది. ఈ రోడ్ల వలన గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడి, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular