Homeఆంధ్రప్రదేశ్ట్రైన్ ఎక్కుతుండగా జారిపడిన యువకుడు

ట్రైన్ ఎక్కుతుండగా జారిపడిన యువకుడు

palasa : ట్రైన్ ఎక్కుతుండగా జారిపడిన యువకుడు

ట్రైన్ ఎక్కుతుండగా జారిపడిన యువకుడు

పలాస రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బీమా బెహరా (30) ట్రైన్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పైలెట్ వెంకట్రావు, EMT సత్యం బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular