మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ నర్తు రామారావు
ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వైసీపీ క్యాంపు ఆఫీస్, జగన్ నివాసం లో శ్రీకాకుళం ఎమ్మెల్సీ నర్తు రామారావు గురువారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురం నియోజకవర్గంలో వైస్సార్సీపీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నట్లు రామారావు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ ఐ ఆర్, బి ఎల్ ఏ ఎన్నికల కమిషన్ సబంధిత విషియాలు చర్చించి పార్టీ బలోపేతం లో ఎటువంటి రాజిలేని పోరాటం చేయాలనీ జగన్మోహన్ రెడ్డి సూచించారని ఆయన తెలిపారు.
